హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి కేసు విచారణకు వెళ్లిన పోలీసులపై గ్రామస్థుల దాడి

ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయిపేట్ లో గంజాయి కేసు విచారణకు వెళ్లిన పోలీసులపై గ్రామస్థులు మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ దాడిలో ఇచ్చోడ గ్రామీణ సీఐ రమేష్ సహా ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ గాయపడ్డారు. గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.