హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కళాకారులకు ఇళ్ళు, ఇంటి స్థలాలు ఇవ్వాలి'

MHBD: అర్హులైన వృత్తి కళాకారులకు ఇళ్ళు, ఇంటి స్థలాలు కేటాయించాలని ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబాబాద్ పెరుమాండ్ల జగన్నాథం భవన్లో అచ్చ నాగేశ్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాకారులకు సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.