NRPT: మక్తల్ పట్టణంలో అమృత్ 2.0 పనులను నాణ్యతతో చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య కోరారు. పనులను పరిశీలించిన ఆయన, ప్రధాన పైపులైన్ 12 అంగుళాలకు బదులుగా 4 అంగుళాలు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన లైన్‌కు 12 అంగుళాలు, వీధులకు 4 అంగుళాల పైపులు వేయాలని సూచించారు.
తెలంగాణ
అమృత్ 2.0 పనులపై బీజేపీ ఆగ్రహం


