WNP: ఆత్మకూరు-గద్వాల రహదారిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేలోపు తాత్కాలిక మట్టి రోడ్డుకు ఎన్నిసార్లు మరమ్మతులు చేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పదిసార్లు మట్టి వేసినా వర్షాలు, వాహనాల రాకపోకలతో కొట్టుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక పనుల ఖర్చుల వివరాలను అధికారులు వెల్లడించాలని, డోన్లు వేసి రహదారిని సౌకర్యవంతంగా మార్చాలని కోరారు.
తెలంగాణ
బ్రిడ్జి పూర్తయ్యే వరకు మట్టి రోడ్డుతో ఇబ్బందులే


