హైదరాబాద్: 28°C
తెలంగాణ

దండేపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు

MNCL: దండేపల్లి మండల నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడుగా గోపతి శ్రీనివాస్, అధ్యక్షుడిగా బండి రవిగౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అల్లం కుమారస్వామి యాదవ్, ఉపాధ్యక్షులుగా బచ్చల సుభాష్, కట్ట వెంకటేశ్, మెంగని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల సత్యం, కార్యదర్శులుగా మందల మల్లేష్, ఎడ్ల రాజన్న ఎన్నుకున్నారు.