GDWL: ఆలూరులో అంబేడ్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి TGSGDCFL ఛైర్మన్ సరితా తిరుపతయ్య హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. SC,ST, BC, మైనారిటీలు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు.
తెలంగాణ
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ!


