హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: డ్రగ్స్ నిర్మూలనపై కేంద్ర మంత్రితో చర్చ

KMR: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పైడి ఎల్లారెడ్డి ఆదివారం కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డిని కలిశారు. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన, యువతకు అవగాహన కల్పించడం, విద్యార్థులను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడంపై చర్చించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.