హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రామప్ప ఈవో భాస్కర్ సేవలు అభినందనీయం'

MLG: రామప్ప దేవాలయ ఈవో ఇమ్మడి భాస్కర్ సేవా, భక్తి భావాలు అభినందనీయమని ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ కొనియాడారు. ఆదివారం రామప్ప ఆలయాన్ని దర్శించుకుని భాస్కర్‌ను ఘనంగా సన్మానించారు. పురావస్తు శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఐదు నెలల్లో సోమసూత్ర ద్వార సమస్యను పరిష్కరించడం గొప్ప విషయం అన్నారు.