హైదరాబాద్: 28°C
తెలంగాణ

KCR నాయకత్వమే శ్రీరామరక్ష: ఆరూరి

HNK: ఐనవోలు (M) నరసింహులగూడెంకు చెందిన వివిధ పార్టీల నేతలు నేడు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. ఆరూరి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, KCR నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి BRS ఘనవిజయం సాధించి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.