SDPT: హుస్నాబాద్ మండలం రేగొండ స్టేజిలో కరెంటు కోతలపై సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్న పట్టించుకోవడం లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రైతుల చేతిలో ఓటమి తప్పదని అన్నారు.
తెలంగాణ
VIDEO: విద్యుత్ కోతలపై రైతుల ధర్నా


