జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్డులో కౌన్సిలర్ క్యాదాసు నవీన్ తన మిత్రులతో కలిసి ఏర్పాటు చేసిన మన కన్వెన్షన్ బ్యాంకెట్ హాల్‌ను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గజంగి నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, పట్టణ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మన కన్వెన్షన్ బ్యాంకెట్ హాల్ ప్రారంభం


