HNK: శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో బతుకమ్మ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నేడు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... బతుకమ్మ పండుగ మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, గ్రామాల్లో బతుకమ్మ విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని, మహిళా సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
తెలంగాణ
బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన గండ్ర


