MHBD: తొర్రూరు మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన రామరపు రామచంద్రు సతీమణి రామరపు పద్మకు చికిత్స కోసం మంజూరైన రూ.5 లక్షల ఎల్ఓసిని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్య సదుపాయాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
తెలంగాణ
పేద కుటుంబానికి ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే


