MNCL: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మంచిర్యాల జిల్లా BRS అధ్యక్షులు బాల్క సుమన్ నేతృత్వంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టిన మాజీ CM KCR చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
తెలంగాణ
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు పదేళ్లు: బాల్క సుమన్


