NZB: ఇందల్వాయి జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విశాల్, సతీష్, సాత్విక్, గన్శ్యామ్ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 11 నుంచి 13 వరకు మెదక్ జిల్లా తూప్రాన్‌లో జరగనున్న 45వ జూనియర్ బాలుర టోర్నీలో వీరు పాల్గొననున్నారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక


