హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి జూపల్లిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి

NGKL: కొల్లాపూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి హైదరాబాదులోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను శాలువాతో సన్మానించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని మంత్రిని కోరారు.