హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైశ్యభవన్​లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

KMR: ఎలారెడ్డి పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని పట్టణంలోని వైశ్య భవన్‌లో వాసవీమాతను దుర్గామాత రూపంలో అలంకరించి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిద్ది శ్రీధర్ గుప్తా ఆధ్వర్యంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.