JN: జనగామ జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం జనగామ మెడికల్ కాలేజీ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో జనగామ జిల్లా ఏర్పాటైందని, జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు.
తెలంగాణ
జిల్లా ఏర్పాటుకు పదేళ్ళు


