NLG: కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గణపతి పూజ కలశస్థాపనతో ఉత్సవాలకు నాంది పలికారు. మొదటిరోజు పసుపు ఎరుపు వస్త్రంతో అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించారు. ఈనెల 20వ తేదీ వరకు రోజుకొక్క అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.
తెలంగాణ
దుర్గమ్మ ఆలయంలో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు


