హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ORRపై విద్యార్థుల ప్రమాదకర స్టంట్లు..

HNK: హసన్‌పర్తి మండలంలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు ఆదివారం ఓఆర్ఆర్‌పై నంబర్ ప్లేట్లు లేని కార్లు, బైకులతో ప్రమాదకర స్టంట్లు, రేసింగ్‌కు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విద్యార్థుల నిర్లక్ష్యపు విన్యాసాలు ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.