పెద్దపల్లి జిల్లా ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో దాసరి ఉష ఆధ్వర్యంలో 5కే రన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అభివృద్ధిని చాటడంతో పాటు ప్రజలకు శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. యువత ఆరోగ్యంగా ఉండి సమాజ అభ్యున్నతిలో భాగస్వాములు కావాలని ఉష ఆకాంక్షించారు.
తెలంగాణ
పెద్దపల్లిలో 5కే రన్ కార్యక్రమం


