హైదరాబాద్: 28°C
తెలంగాణ

కవ్వాల్‌లో ఘనంగా దుర్గామాత ఆగమనం

MNCL: జన్నారం మండలం కవ్వాల్‌లో దుర్గ మాత ఆగమనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం భక్తులు, నిర్వాహకులు అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా ట్రాక్టర్లో అలంకరించి గ్రామానికి తీసుకొచ్చారు.గ్రామంలోని మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ డీజే పాటలతో స్వాగతం పలికారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది.