హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

RR: షాబాద్ మండలం నాగర్‌గూడ చౌరస్తాలో షాద్‌నగర్ డిపో ప్రైవేట్ ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అధిక వేగమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగిందని, అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.