MDCL: JNTUH వీసీ కిషన్ కుమార్ రెడ్డి, MLA పల్లా రాజేశ్వర్రెడ్డి వర్గాల మధ్య వివాదం పోలీస్ స్టేషను చేరింది. 4 రోజుల క్రితం వీసీపై విద్యా సంస్థల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తాజాగా వీసీ సతీమణి సృజన KPHB PSలో ఫిర్యాదు చేశారు. మహిళా ప్రతినిధులతో పాటు పల్లా రాజేశ్వర్రెడ్డి తనకు వాట్సాప్ కాల్ చేసి అంతు చూస్తామని బెదిరించినట్లు ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
తెలంగాణ
KPHB పోలీసులకు JNTUH వీసీ సతీమణి ఫిర్యాదు


