హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెంచరామి బీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక

BHPL: చిట్యాల మండలం వెంచరామి గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, సర్పంచ్ కాసు రామకుమార్ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా గుర్రం నరేందర్, ప్రధాన కార్యదర్శిగా మేకల పోశాలు, గౌరవ అధ్యక్షుడిగా జక్కే వెంకటేశం, యూత్ అధ్యక్షుడిగా మంథని ప్రదీప్, ఎన్నికయ్యారు.