హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతులకు ఎమ్మెల్యే నివాళి

GDWL: గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన పలువురు వలస కూలీలు కర్ణాటక భారత్ మాల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. మృతులు ఏసేపు, నాగన్న పార్ధివ దేహాలకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించచారు. అనంతరం బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయాన్ని అందించారు.