MDK: నిజాంపేట మండలం చల్మెడ కోటగడ్డలో దుర్గామాత 9వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని బైండ్ల పోతరాజుల విన్యాసాల మధ్య గ్రామ పురవీధుల గుండా మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చిట్టెస్వామి,ఉపాధ్యక్షుడు యాదగిరి,కార్యదర్శి కనకరాజు,క్యాషియర్ చంద్రశేఖర్, కోశాధికారులు కోరమైన దేవరాజు, చిట్టె స్వామి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తెలంగాణ
ఘనంగా అమ్మవారి ఊరేగింపు!


