HYD: బొల్లారంలో చిన్నారి మర్డర్ కేసులో వాచ్మెన్ కోసం పోలీసులు సికింద్రాబాద్ పరిసరాల్లో గాలిస్తున్నారు. పాపను సెక్యూరిటీ గార్డు విక్రమ్ హత్య చేసి పరార్ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఇతడే నిందితుడని ఓ ఫొటో చెక్కర్లు కొడుతోంది. అతడు 2 రోజులుగా పాప ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరిగినట్లు సీసీ ఫుటేజీలో రికార్డైంది.
తెలంగాణ
చిన్నారిని హత్య చేసిన సెక్యూరిటీ ఇతడేనా..?


