NRPT: నర్వ మండలంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై సన్నాహక సమావేశం మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఇన్‌ఛార్జ్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టభద్రుల ఓటరు నమోదుపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సమావేశం


