PDPL: ఇతరులకు చూపునిచ్చే నేత్రదానం గొప్ప వరం అని ప్రభుత్వ విప్ విజయరమణ రావు అన్నారు. ఆదివారం ఓదెలలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్‌లో జరిగిన సదాశివ ఫౌండేషన్ 18వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేత్రదాతల కుటుంబాలను సన్మానించి, ఫౌండేషన్ సేవలు ఆదర్శనీయం అన్నారు. కార్యక్రమంలో సర్పంచులు, కాంగ్రెస్ నేతలు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
నేత్రదానం గొప్ప వరం: విజయరమణ రావు


