హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని మంత్రికి ఆహ్వానం

JGL: పెగడపల్లి మండలం నంచర్లలో శ్రీ నవదుర్గ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని ఆదివారం మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు నిర్వాహకులు ఆహ్వానపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాములుగౌడ్, ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎడ్ల శ్యాం సుందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు బుర్ర తిరుపతి గౌడ్ పాల్గొన్నారు.