హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జూన్ నాటికి స్కూల్ అందుబాటులోకి రావాలి'

KMM: వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్‌ వద్ద నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రూ.200 కోట్లతో చేపట్టిన పాఠశాల భవన సముదాయ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అధికారులు మ్యాప్ ద్వారా ప్రస్తుత పరిస్థితిని వివరించారు.