కJGL: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని ఆదివారం బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి భోగ శ్రావణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ
అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న భోగ శ్రావణి


