హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లా ఏర్పాటుకు పదేళ్లు.. BRS సంబరాలు

JN: జనగామ జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం పాలకుర్తి మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషిని గుర్తుచేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.