హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గామాతకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక పూజలు

JGL: మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో నిర్వహించిన దుర్గామాత ఆగమన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.