హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ విగ్రహావిష్కరణ

KMM: సత్తుపల్లి మున్సిపాలిటీలో ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాపూజీ ఆశయాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దయానంద్, కల్లూరు సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.