హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అక్రమంగా ఇసుక దందా'

NLG: సాగర్‌లో ఇసుక దందా జోరుగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ సమీపంలో ఇసుకను డంప్ చేసి నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారని చెబుతున్నారు. భద్రాచలం ప్రాంతం నుంచి లారీలతో ఇసుకను రప్పించి ఆటోలు, ట్రాక్టర్‌ల  ద్వారా సామాన్యులకు అధిక ధరలకు అమ్ముతున్నారంటున్నారు.