JGL: బుగ్గారం మండలం వెల్గొండలో నవ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది. డీజే భక్తి గీతాలు, యువతుల కోలాట నృత్యాల నడుమ అమ్మవారి శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. గ్రామ మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య విగ్రహ ప్రతిష్ఠ, ప్రత్యేక పూజల అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా అమ్మవారి శోభాయాత్ర


