KNR: బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదివారం ర్యాలీ నిర్వహించింది. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ బెలూన్లు ఎగరవేసి ప్రారంభించిన ఈ ర్యాలీ, ఐఎంఏ కార్యాలయం నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు సాగింది. ఇందులో ఐఎంఏ ప్రతినిధులు డా.అరుణ్ కుమార్, డా.అజయ్ కుమార్, మానస పాల్గొన్నారు.
తెలంగాణ
బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు ఐఎంఏ ర్యాలీ


