BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న జీకేపీఎల్ సీజన్-2 క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్‌ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు లాంచ్ చేశారు. దసరా పండుగను పురస్కరించుకుని నిర్వహిస్తున్నా ఈ పోటీలో 6 ఫ్రాంచైజీలు బరిలో ఉండనున్నాయి. Gkpl 2 కి ప్రోత్సాహం అందించిన ఎమ్మెల్యేకు, ఓం ప్రకాష్‌కు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
జీకేపీఎల్ సీజన్-2 పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే


