హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: BRS ఆధ్వర్యంలో గులాబీ బెలూన్ల ఎగురవేత

SRCL: సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ది వేడుకలను పురస్కరించుకుని సిరిసిల్లలో బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఆదివారం అంబేడ్కర్ చౌరస్తాలో గులాబీ బెలూన్లను ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, తుల ఉమా, సుంకే రవిశంకర్, చల్మెడ లక్ష్మీనరసింహారావు, తోట ఆగయ్య, జిందం చక్రపాణితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.