హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల త్రిపుర సుందరీ దేవిగా దుర్గామాత

PDPL: ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆదివారం దుర్గామాత భక్తులకు బాల త్రిపుర సుందరీ దేవిగా దర్శనం ఇచ్చారు. నంది మేడారంలో భక్తులు, భవాని మాలదారులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పురోహితులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దుర్గామాత సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.