KMM: వేంసూరు మండలం కల్లూరుగూడెంలోని పామాయిల్ ఫ్యాక్టరీలో జరుగుతున్న పనులను ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేయాలనే ఆలోచనతో ఉన్నామని, అందుకు అనుగుణంగా పనులు వేగవంతం చేసి ఈ నెల చివరకల్లా ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
'ఈనెల చివరకల్లా ఫ్యాక్టరీ పనులు పూర్తి చేయాలి'


