SDPT: బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట గ్రామంలో ఆర్‌అండ్‌బీ రహదారిపై ఏర్పడిన గుంతలతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన సర్పంచ్ గుర్రాల అనురాధ తన సొంత ఖర్చులతో కాంక్రీట్ మాల్ పోసి గుంతలను పూడ్చివేయించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఆమె చేపట్టిన చర్యపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డుపై ఏర్పడ్డ గుంతల పూడ్చివేత


