SRD: జహీరాబాద్ పట్టణానికి చెందిన ఓ యువతి శనివారం దుకాణానికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. మేనమామకు వాట్సాప్‌లో ‘నా కోసం వెతకకండి' అని మెసేజ్ పెట్టినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని SI లవకుమార్ కోరారు.
తెలంగాణ
మేనమామకు మెసేజ్ పెట్టి యువతి అదృశ్యం!


