WNP: పెబ్బేరు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించడంపై ఏబీవీపీ విద్యార్థి నాయకులు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లి విద్యార్థులను బయటకు పంపించారు. మండల విద్యాధికారి అనుమతితోనే తరగతులు నిర్వహిస్తున్నట్లు కరస్పాండెంట్ తెలిపారని నాయకులు పేర్కొన్నారు.
తెలంగాణ
సెలవుల్లో పాఠశాల నిర్వహణ!


