హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిరిసిల్లలో ఘనంగా బీఆర్ఎస్ దశాబ్ది సంబరాలు

SRCL: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దశాబ్ది సంబరాలు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఉద్యమకారులను సన్మానించారు. కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ చొరవతో సిరిసిల్లలో చేనేత రంగం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయని నాయకులు పేర్కొన్నారు.