హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలా త్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ

NLG: జిల్లా వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బ్రహ్మం గారి గుట్టపై కొలువుదీరిన శివ సమేత కనక దుర్గమ్మ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతి నివేదించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.