NZB: ఎన్నికల్లో ఇచ్చిన తులం బంగారం హామీపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టత ఇవ్వాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కోరారు. ఆదివారం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ పథకాల చెక్కుల పంపిణీని కూడా నిలిపివేస్తున్నారన్న ప్రచారంపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
తులం బంగారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి: MLA


