తమిళనాడు చెన్నైలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ, సీఎం విజయ్‌తో కలిసి మెట్రోలో ప్రయాణించారు. పోరూరు నుంచి పూనమల్లి స్టేషన్ వరకు ఇరు నేతలను మెట్రోలో ప్రయాణం కొనసాగించారు. అనంతరం ఆ స్టేషన్‌లో దిగిన మోదీ.. మెట్రో రెండో దశలో భాగంగా నిర్మించిన పూనమల్లి-వడపళని మార్గాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వార్తలు
విజయ్‌తో కలిసి మోదీ మెట్రో ప్రయాణం


